ఎమిరేట్స్ విమానంలో పొగలు..!
- July 02, 2023
యూఏఈ: రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ నుండి దుబాయ్‌కి బయలుదేరిన ఎమిరేట్స్ విమానం విమానంలో పొగలు కనిపించడంతో అలర్టయిన అధికారులు విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. జూన్ 30న ఫ్లైట్ EK176లో జరిగిన ఈ సంఘటనను ఎమిరేట్స్ తాజాగా వెల్లడించింది. విమానం బయలుదేరడానికి పుష్‌బ్యాక్ సమయంలో స్మోక్ ను గుర్తించినట్లు నివేదికలో పేర్కొన్నారు. స్థానిక అధికారులు, అగ్నిమాపక సేవలు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిర్‌లైన్ తెలిపింది.అనంతరం తనిఖీల అనంతరం విమానం బయలుదేరిందని ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీలో విద్యార్థులందరికీ గుడ్‌న్యూస్..
- గల్ఫ్‌లో ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు రద్దు – NBK అభిమానుల్లో తీవ్ర నిరాశ
- స్ట్రీమింగ్ మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్ ఆధిపత్యం
- డైమండ్ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన ఖతార్..!!
- సౌదీలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- ఇండిగో సంక్షోభం కంటిన్యూ..డొమెస్టిక్ సర్వీసెస్ క్యాన్సిల్..!!
- స్పెషల్ అట్రాక్షన్.. అల్-మసీలా బీచ్‌లో ఫియస్టా సిటీ..!!
- బహ్రెయిన్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన షేక్ మొహమ్మద్..!!
- ‘అరబ్ గవర్నమెంట్ ఎక్సలెన్స్ అవార్డు’ అందుకున్న ఒమన్..!!
- ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు







