వుడ్ యాపిల్ (వెలగపండు) తో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
- July 03, 2023
సీజన్లో మాత్రమే లభించే ఈ వెలగ పండును తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు.వెలగపండును జీర్ణ సమస్యలను నియంత్రణ చేసేందుకు ఉపయోగిస్తారు. విరేచనాలు, డయేరియా వంటి జీర్ణ సంబంధ సమస్యలను తొలిగించేందుకు ఉపయోగిస్తారు.
ఆయుర్వేదంలో జీర్ణ సంబంధిత మందుల తయారీలో ఈ పండును ఉపయోగిస్తారు. అలాగే మలబద్ధకం సమస్య వున్నవాళ్లు సీజన్లో వచ్చే ఈ పండు గొప్ప ఔషధంగా పని చేస్తుందట. మూత్ర పిండాలు, కాలేయ సంబంధిత సమస్యలకు వెలగ పండు ఎంతో మంచిది.
శరీరంలోని వ్యర్ధాలని బయటికి పంపించేందుకు ఈ పండు యూజ్ అవుతుంది. ఈ పండు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా వుండొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే, గాయాల్ని త్వరగా మానేలా చేయడంలో ఈ పండు ప్రత్యేక పాత్ర వహిస్తుంది.
తాజా వార్తలు
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం