బహ్రెయిన్‌లో మండుతున్న ఎండలు..!
- July 18, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్‌లో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు 44 °C, తేమ 90% దాటింది. మరోవైపు ఎండాకాలంలో డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ మరియు గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బహ్రెయిన్‌లో వేసవి వేడి కారణంగా ప్రజలు ఎయిర్ కండిషన్డ్ ప్రదేశాలకే పరిమితం అవుతున్నారు. వీధులు చాలా వరకు నిర్మానుష్యంగా మారాయి. జూలై, ఆగస్టులలో మధ్యాహ్నం అవుట్డోర్ పనిని బహ్రెయిన్ నిషేధించింది. జూలైలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకోవచ్చు వాతావరణ శాఖ హెచ్చరించింది. గల్ఫ్‌లో పెరుగుతున్న తేమ ఆ ప్రాంతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని నిపుణులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!