షార్జాలో ఆరోజున పబ్లిక్ పార్కింగ్ ఉచితం
- July 19, 2023
యూఏఈ: ఇస్లామిక్ న్యూ ఇయర్ సందర్భంగా షార్జా మున్సిపాలిటీ శుభవార్త చెప్పింది. రాబోయే సెలవుదినం రోజున పబ్లిక్ పార్కింగ్ ఉచితంగా ఉంటుందని ప్రకటించింది. హిజ్రీ నూతన సంవత్సరం సందర్భంగా షార్జాలోని నివాసితులకు జూలై 20న పార్కింగ్ ఫీజు నుండి మినహాయింపు ఉంటుందని తెలిపింది.
అయితే, బ్లూ పార్కింగ్ గుర్తింపు ఉన్న పార్కింగ్ జోన్లలో సెలవు రోజున చెల్లింపు కొనసాగుతుందని పేర్కొంది. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఇస్లామిక్ న్యూ ఇయర్ సెలవు తేదీని షార్జా ప్రభుత్వం గురువారం ప్రకటించింది. హిజ్రీ నూతన సంవత్సర సెలవుదినం జూలై 20న (గురువారం) ప్రారంభమవుతుందని షార్జా ప్రభుత్వ మానవ వనరుల శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!