మొబైల్ IDతో డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్లు
- July 19, 2023
కువైట్: డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు అయ్యే పత్రంగా మొబైల్ IDని ఆమోదించారు. మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి షేక్ తలాల్ అల్-ఖలీద్ అల్-సబాహ్ మంత్రివర్గం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కువైట్ మొబైల్ ID యాప్‌లో డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్లను అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర లావాదేవీలలో చెల్లుబాటు అయ్యే అధికారిక పత్రంగా ఆమోదించారు. కువైట్ మొబైల్ ID యాప్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహనాన్ని నడపడానికి అనుమతిని దేశంలోని అన్ని అధికారులు ఆమోదించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర లావాదేవీలలో తప్పనిసరిగా మొబైల్ IDని అంగీకరించాలని కేబినెట్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!