మోదీ ఇరాన్‌ పర్యటన ఖరారు

- May 17, 2016 , by Maagulf
మోదీ ఇరాన్‌ పర్యటన ఖరారు

ప్రధాని నరేంద్రమోదీ ఇరాన్‌ పర్యటన ఖరారైంది. ఈనెల 22, 23 తేదీల్లో ప్రధాని మోదీ ఇరాన్‌లో పర్యటిస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com