ఇండియాలో WHO డైరెక్టర్ జనరల్‌తో సౌదీ ఆరోగ్య మంత్రి భేటీ
- August 20, 2023
రియాద్: సౌదీ ఆరోగ్య మంత్రి ఫహద్ అల్-జలాజెల్ భారతదేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్‌తో సమావేశమయ్యారు. భారతదేశంలో జరిగిన G20 దేశాల ఉమ్మడి ఆరోగ్య - ఆర్థిక మంత్రుల సమావేశాలలో అల్-జలాజెల్ సారథ్యంలో సౌదీ అరేబియా ప్రతినిధి బృందం పాల్గొంటుంది. ఈ సమావేశంలో అల్-జలాజెల్ మరియు ఘెబ్రేయేసస్ అంతర్జాతీయ అంశాలను తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. అలాగే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్ని ఆరోగ్య పరిస్థితులపై చర్చించారు. డిజిటల్ హెల్త్, రోగుల భద్రతకు సంబంధించి సౌదీ అరేబియా ప్రెసిడెన్సీ అవుట్‌పుట్‌ల కొనసాగింపుపై వారు సమీక్షించారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









