ప్రిన్సెస్ నౌరా బింట్ మహ్మద్ మృతి. సంతాపం తెలిపిన యూఏఈ పాలకులు

- August 21, 2023 , by Maagulf
ప్రిన్సెస్ నౌరా బింట్ మహ్మద్ మృతి. సంతాపం తెలిపిన యూఏఈ పాలకులు

యూఏఈ: ప్రిన్సెస్ నౌరా బింట్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ ఫైసల్ అల్ సౌద్ మరణం పట్ల యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ మేరకు రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు, సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌కు సంతాప సందేశాన్ని పంపారు. అదే విధంగా వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు ప్రెసిడెన్షియల్ కోర్ట్ మంత్రి షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ లు కూడా సంతాపం తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com