ప్రవాసులకు అలెర్ట్. సెప్టెంబర్ 1 నుండి కొత్త నిబంధనలు

- August 23, 2023 , by Maagulf
ప్రవాసులకు అలెర్ట్. సెప్టెంబర్ 1 నుండి కొత్త నిబంధనలు

కువైట్: కువైట్‌లో నివసిస్తున్న ప్రవాసులు దేశం విడిచి వెళ్లే ముందు విద్యుత్ వినియోగ బిల్లును చెల్లించాలని విద్యుత్, నీరు మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుండి ఈ నిబంధనల అమలులోకి వస్తుందని తెలిపింది. పెండింగ్ బిల్లు చెల్లింపులను "mew-pay" లేదా Sahel యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయవచ్చని సూచించింది. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సేవలు లేదా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని T-4 టెర్మినల్‌లోని కస్టమర్ సర్వీస్ కార్యాలయం లో బిల్లులను చెల్లించే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com