భూమికి తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించిన యూఏఈ వ్యోమగామి..!!

- September 03, 2023 , by Maagulf
భూమికి తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించిన యూఏఈ వ్యోమగామి..!!

యూఏఈ: వ్యోమగామి సుల్తాన్ అల్ నెయాడి ఆదివారం మధ్యాహ్నం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి తిరుగుప్రయాణం ప్రారంభించనున్నాడు. ఈ మేరకు నాసా క్లియరెన్స్ ఇచ్చింది. SpaceX డ్రాగన్ వ్యోమనౌక భూమికి ప్రయాణాన్ని ప్రారంభించడానికి అంతరిక్ష కేంద్రం నుండి అన్‌డాక్ అవుతుంది.క్రూ-6 బృందం సెప్టెంబరు 3 ఉదయం 7:05 గంటలకు ET (1 pm యూఏఈ కాలమానం ప్రకారం) భూమికి బయలుదేరనున్నారు. సెప్టెంబర్ 4న 12:17am ET (యూఏఈ సమయం 8.17am)కి ఫ్లోరిడా తీరంలో స్ప్లాష్‌డౌన్‌ అవుతుంది. NASATV కవరేజ్ ఉదయం 5 గంటలకు ETకి ప్రారంభమవుతుందని నాసా తన సోషల్ మీడియాలో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com