సోనియా గాంధీకి అస్వస్థత...
- September 03, 2023
న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రికి తరలించారు.
సోనియా జ్వరంతో పాటు ఛాతి నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో సోనియాకు చికిత్స అందిస్తున్నారు.
సోనియా గాంధీ కాశ్మీర్లోని శ్రీనగర్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన కొద్దిరోజులకు అస్వస్థతకు గురయైనట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి