3 నెలల పాటు చమురు ఉత్పత్తి కోతను ప్రకటించిన సౌదీ

- September 06, 2023 , by Maagulf
3 నెలల పాటు చమురు ఉత్పత్తి కోతను ప్రకటించిన సౌదీ

రియాద్: సౌదీ అరేబియా రోజుకు ఒక మిలియన్ బ్యారెళ్ల స్వచ్ఛంద చమురు ఉత్పత్తి కోతను అదనంగా మూడు నెలల పాటు పొడిగించనున్నట్లు ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ తగ్గింపు మొదట జూలైలో అమలు చేశారు. తాజా పొడిగింపుతో ఇది డిసెంబర్ 2023 చివరిలో ముగుస్తుంది. దీంతో రాబోయే అక్టోబర్, నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో కింగ్‌డమ్ ఉత్పత్తి రోజుకు సుమారు 9 మిలియన్ బ్యారెల్స్‌గా ఉండనుంది.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com