ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త జయంతి.. యూఏఈలో ఈనెల 29న సెలవు
- September 18, 2023
యూఏఈ: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మదినాన్ని పురస్కరించుకుని యూఏఈ అధికారిక చెల్లింపు సెలవును ప్రకటించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్ 29( శుక్రవారం) ఒక రోజు సెలవు లభిస్తుందని పేర్కొంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..