38 క్రిమినల్ కేసులలో నిందితుడైన భారతీయ ప్రవాసి అరెస్ట్
- September 22, 2023కువైట్: మోసం, దొంగతనం, నమ్మక ద్రోహం వంటి 38 క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్న భారతీయ ప్రవాసిని కువైట్ పోలీసులు అరెస్టు చేశారు. అధికారిక నివేదికల ప్రకారం.. అతను ఒక మిలియన్ దినార్ల వరకు మోసాలకు పాల్పడ్డాడు. దాదాపు తొమ్మిదేళ్ల క్రితమే అతని రెసిడెన్సీ గడువు ముగిసిందని కూడా అధికార వర్గాలు స్పష్టం చేశాయి. సబా అల్-నాసర్ ప్రాంతంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అతన్ని పట్టుకుంది. పోలీసు అధికారులు అతడిని వివరాలు అడగగా.. అతను పారిపోవడానికి ప్రయత్నించాడు.
తాజా వార్తలు
- UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!
- ఇండియాలో ‘ఎమ్మార్’ విక్రయం..అదానీ సహా పలు గ్రూపులతో చర్చలు..!!
- 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?
- మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. పెట్టుబడి అవకాశాలు..!!
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ దంపతులకు బిగ్‌షాక్..
- ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
- ఖేల్‌రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము