అంతర్జాతీయ స్వోర్డ్ ఆఫ్ ఆనర్‌ అందుకున్న ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్

- September 24, 2023 , by Maagulf
అంతర్జాతీయ స్వోర్డ్ ఆఫ్ ఆనర్‌ అందుకున్న ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్

మస్కట్: ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ నుండి ఎయిర్ లెఫ్టినెంట్ కైస్ బిన్ అహ్మద్ అల్ సుభి యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రాయల్ ఎయిర్ కాలేజ్ (క్రాన్‌వెల్) నుండి ఇంటర్నేషనల్ స్వోర్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. కళాశాల అంతర్జాతీయ అధికారులందరిలో నాయకత్వ పనితీరు, అధికారి లక్షణాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారికి ఈ అవార్డు అందజేస్తారు. 2022కు సంబంధించి మెరుగైన ఉత్తమ పనితీరు కోసం ఈ గౌరవాన్ని ఎయిర్ లెఫ్టినెంట్ అల్ సుభికి అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com