నాలుగు మిలియన్లకు పైగా ఫ్రాడ్.. ఖతార్లో 64 మంది అరెస్ట్
- September 26, 2023
దోహా: మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న వివిధ దేశాలకు చెందిన 64 మంది వ్యక్తులను ఆర్థిక, సైబర్ నేరాల పోరాట విభాగం విజయవంతంగా అరెస్టు చేసింది.ఈ వ్యక్తులు పెట్టుబడి కంపెనీల వలె నటించి పలువురిని మోసం చేసి నిధులను సేకరించారని, ఇందుకు నకిలీ వ్యాపారాలు,కంపెనీలను స్థాపించారని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు స్వాధీనం చేసుకున్న డబ్బు , మోసగాళ్ల ఫోటోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. అరెస్టయిన వ్యక్తులను, జప్తు చేయబడిన వస్తువులను అవసరమైన చట్టపరమైన చర్యలను ప్రారంభించడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!