నిరుద్యోగ బీమా కోసం డిక్రీ జారీ
- September 28, 2023
బహ్రెయిన్: హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా 2023 డిక్రీ లా (20)ని జారీ చేశారు. ఇది నిరుద్యోగ బీమాకు సంబంధించి 2006 డిక్రీ చట్టం (78)లోని ఆర్టికల్ (8)లోని పేరా (C)కి కొత్త క్లాజ్ (7)ని చేర్చారు.బహ్రెయిన్ పౌరులను లేబర్ మార్కెట్‌లో భాగం చేసే కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేయడం లక్ష్యంగా దీనిని తీసుకొచ్చారు.ఇందులో ఉపాధి, శిక్షణ మరియు వేతన మద్దతు కార్యక్రమాలను లేబర్ ఫండ్ ద్వారా నిర్వహించబడతాయి. ఇది జారీ చేయబడిన తేదీ నుండి కొత్త నిబంధన అమలులోకి వస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









