ఆఫ్ఘన్ ప్రజలకు యూఏఈ సంఘీభావం

- October 08, 2023 , by Maagulf
ఆఫ్ఘన్ ప్రజలకు యూఏఈ సంఘీభావం

యూఏఈ: హెరాత్‌కు వాయువ్యంగా సంభవించిన భూకంపం వల్ల వేలాది మంది ప్రజలు మరణించారు.వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఆఫ్ఘన్ ప్రజలకు యూఏఈ తన ప్రగాఢ సంతాపాన్ని మరియు సంఘీభావాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటనలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoFA) ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు, ఈ విషాదంలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com