అక్రమ డ్రైవర్లను తక్షణమే బహిష్కరించాలి
- October 11, 2023
కువైట్: కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చట్టవిరుద్ధంగా ప్రయాణీకులను తీసుకెళ్తున్న వారిని అరెస్టు చేయడానికి, వారిని వెనక్కి పంపించడానికి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కఠినమైన తనిఖీలు నిర్వహించాలని తాత్కాలిక ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. బుధవారం నుంచి ఎయిర్‌పోర్ట్‌లో ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల సంఖ్యను 24 గంటలు మోహరించాలని ఆదేశించారు. బహిష్కృత డ్రైవర్లు ప్రయాణీకులను చట్టవిరుద్ధంగా పికప్ చేయడం ఆ విమానాశ్రయ టాక్సీ యజమానుల జీవనోపాధిని ప్రభావితం చేస్తుందని ఎయిర్‌పోర్ట్ టాక్సీ డ్రైవర్ల ఫిర్యాదు ఆధారంగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









