గల్ఫ్ బాధితుల పై ఏన్ అర్ ఐ మినిస్టర్ కామెంట్స్......

- May 24, 2016 , by Maagulf
గల్ఫ్ బాధితుల పై ఏన్ అర్ ఐ మినిస్టర్ కామెంట్స్......

గల్ఫ్‌ వలస వెళ్లిన మహిళల ఆవేదనపై కేంద్ర విదేశాంగ శాఖామంత్రి సుష్మాస్వరాజ్‌ స్పందించాలని ఏపీ ఐటీశాఖ మంత్రి మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి కోరారు. రాయలసీమ నుంచి గల్ఫ్‌కు వెళ్లిన మహిళలు అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బాధిత మహిళలను తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధిత మహిళలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సుష్మా స్వరాజ్‌కు లేఖ రాయనున్నట్లు ఆయన చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com