ఒమన్ 53వ జాతీయ దినోత్సవం.. పార్కింగ్ ఆంక్షలు
- November 18, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్ అద్భుతమైన 53వ జాతీయ దినోత్సవం సందర్భంగా.. నవంబర్ 18న అల్ ధకలియా గవర్నరేట్ లో హిస్న్ అల్ షుముఖ్ అల్ అమెర్ నుండి ఆడమ్ ఎయిర్ బేస్ వరకు రహదారికి ఇరువైపులా వాహనదారులు వాహనాలను పార్కింగ్ చేయకుండా నిషేధిస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ప్రకటించింది. వాహన డ్రైవర్లు నిబంధనలను పాటించాలని, ప్రజా ప్రయోజనాలను సాధించేందుకు పోలీసు అధికారులకు సహకరించాలని రాయల్ ఒమన్ పోలీసులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!