దొంగతనాలు తనకు కొత్తని.... వదలమని దొంగ ప్రార్థిస
- May 26, 2016
మనామా: తనను లక్ష్యంగా చేసుకొన్న ఓ దొంగ దోపిడీకి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆపై దొరికి పోవడంతో వెంటనే ఆ ఘరానా చోరుడు ప్లేటే ఫిరాయించి ....దొంగతనాలు తనకు కొత్తని....దయచూపి...వదలమని...పోలీసులకు పట్టివ్వవద్దని దొంగ ప్రార్థిస చేయడం మొదలుపెట్టాడు. కువైట్ నగరంలో జరిగిన ఈ ఘటన పలువురికి గమ్మత్తుగా కనబడింది. బాధితురాలి క్షమాభిక్ష కోసం యాచించిన తీరు విడ్డూరంగా కనిపించింది.బాధితుడు దొంగని పట్టుకొని పోలీసులకు అప్పచేప్పుదామని ఎదురుచూస్తున్న సమయంలోనూ దొంగ తన ప్రయత్నాలు మానలేదు.... " నన్ను మన్నించు, మీ వస్తువుని ఎలా దొంగిలించాలో అస్సలు అర్థం కాలేదు,"అంటూదొంగ తన వైఫల్యాన్నిఅంగీకరించాడు. " దయచేసి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనీయండి ."ఒక కువైట్ జాతీయుడు రాజధాని లో కువైట్ నగరంలో సందడిగా ఉండే సల్మియ ప్రాంతంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ వద్ద తన కారుని వదిలి తర్వాత దుకాణంలో కొనుక్కోంటూ తన కారు వైపు చూస్తున్న సమయంలో ఒక దొంగ తన చేతిని చాచి కారు లోపల ఉన్న డబ్బుని తస్కరించాలని ప్రయత్నం చేయడం గమనించాడు. వెంటనే అక్కడకు వచ్చి దొంగను రెడ్ హేన్డేడ్ గా పట్టుకొన్నాడని బుధవారం " మా గల్ఫ్.కామ్ తెలిపింది.కువైట్ వ్యక్తి దొంగని బలంగా పట్టుకొన్నాడు దీంతో ఆ దొంగ పారిపోవడానికి చేసిన యత్నాలకు ఏ మాత్రం లొంగలేదు. పోలీసు పహారా దళం ఈ దొంగను తీసుకొని సల్మియ పోలీసు స్టేషన్ కు తరలించారు.దొంగ కారు నుంచి దొంగిలించి ప్రయత్నం లో దొరికిపోయాడని తెలిపారు. కాగా ఈ తాజా దొంగ జాతీయత లేదా వయస్సు ప్రస్తావనే తెలపలేదు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









