ఒమన్ అభివృద్ధిలో యువకులది కీలక పాత్ర
- December 05, 2023
మస్కట్: 2023లో ప్రారంభ మస్కట్ డైలాగ్ సెషన్ల సందర్భంగా సుల్తానేట్ అభివృద్ధికి ఒమానీ యువకులు కీలక పాత్ర పోషిస్తున్నారని, యువత దేశ సంపద అని మస్కట్ గవర్నర్ సయ్యద్ సౌద్ హిలాల్ అల్ బుసైది తెలిపారు. "స్థిరమైన మరియు సుసంపన్నమైన భవిష్యత్తు" అనే ఇతివృత్తంతో మస్కట్ గవర్నరేట్ నిర్వహించే ఈ మూడు రోజుల కార్యక్రమం వినూత్న ఆలోచనలు, ప్రతిపాదనలను సేకరించి అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభోత్సవంలో సయ్యద్ సౌద్ హిలాల్ అల్ బుసాయిదీ మాట్లాడుతూ.. యువత ప్రాముఖ్యత, అభివృద్ధి వ్యూహాలలో వారి ప్రమేయాన్ని హైలైట్ చేశారు. మస్కట్ డైలాగ్ పెట్టుబడి అవకాశాలు, సాంకేతికత మరియు ఆవిష్కరణలపై దృష్టి పెడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!