వచ్చే వారం జెమినిడ్స్ ఉల్కాపాతం
- December 06, 2023
యూఏఈ: వచ్చే వారం జెమినిడ్స్ ఉల్కాపాతం చూడవచ్చు. యూఏఈ ఆకాశంలో గంటకు 100 కంటే ఎక్కువ షూటింగ్ స్టార్లను రాత్రిపూట ఆకాశంలో దూసుకుపోతాయి. నవంబర్ 19 నుండి డిసెంబర్ 24 వరకు జెమినిడ్స్ సంవత్సరంలో అత్యంత అద్భుతమైన ఖగోళ సంఘటన చోటు చేసుకోనున్నది. కాస్మిక్ షో డిసెంబర్ 14 గరిష్ట స్థాయికి చేరుకుంటుంది."జెమినిడ్స్ సంవత్సరంలో అత్యంత అద్భుతమైన ఉల్కాపాతాలలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. గరిష్టంగా గంటకు 120 ఉల్కలను చూసే అవకాశం ఉంది" అని దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ తెలిపింది. జెమినిడ్స్ ప్రకాశవంతంగా మరియు వేగవంతమైన ఉల్కలు 127,000kmph వేగంతో కాశంలో దూసుకుపోతాయి." అని నాసా తెలిపింది. షార్జాలోని మ్లీహా ఆర్కియోలాజికల్ సెంటర్ డిసెంబర్ 14న సాయంత్రం 6 గంటల నుండి తెల్లవారుజామున 1 గంటల వరకు స్టార్గేజర్లను నిర్వహిస్తుంది. పెద్దలకు ధరలు Dh275 నుండి ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!