యెమెన్ సంక్షోభ పరిష్కారానికి రోడ్‌మ్యాప్. స్వాగతించిన ఒమన్
- December 25, 2023
మస్కట్: యెమెన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి యెమెన్‌లో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధి హన్స్ గ్రండ్బర్గ్ విడుదల చేసిన రోడ్‌మ్యాప్ ప్రకటనను ఒమన్ సుల్తానేట్ స్వాగతించింది. వీలైనంత త్వరగా ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని భావిస్తున్నట్లు ఒమన్ తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో భద్రత, స్థిరత్వం మరియు శ్రేయస్సు కోసం యెమెన్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యెమెన్‌లో సమగ్ర, శాశ్వత పరిష్కారం కోసం UN ప్రయత్నాలకు తమ నిరంతరం మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!