గత ఏడాదితో పోలిస్తే 6.8% పెరిగిన నేరాల పెరిగాయి: సిపి సుధీర్ బాబు
- December 27, 2023
హైదరాబాద్: గత ఏడాదితో పోలిస్తే 6.8% పెరిగిన నేరాల సంఖ్య పెరిగినట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు. ఈ ఏడాది 29166 కేసులు నమోదు అయిందని.. గతేడాది 27664 కేసులు నమోదు అయిందని చెప్పారు. ఇక తెలంగాణలో 633 మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఏడాది 633 మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ప్రకటించారు.
లోక్ అధాలత్ లో కేసుల పరిష్కారంలో మొదటి స్థానంలో రాచకొండ కమిషనరేట్ ఉందన్నారు. ఈరోజు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఇయర్ ఎండింగ్ కేసుల వివరాలు ప్రకటించారు. కమిషనరేట్ పరిధిలో 16594 కేసులు నమోదు చేశామని… 2900 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అయిందన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!