ఫహాహీల్ నుండి వెహికిల్స్ తొలగింపు

- December 27, 2023 , by Maagulf
ఫహాహీల్ నుండి వెహికిల్స్ తొలగింపు

కువైట్: అల్-అహ్మదీ మునిసిపాలిటీ బృందం ఫహాహీల్ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలంలో పార్క్ చేసి, వదిలేసిన వాహనాలను తొలగించింది. ఫహాహీల్ సెంటర్ ఫర్ క్లీన్లీనెస్ అండ్ రోడ్ వర్క్స్, ముహమ్మద్ ఖనిస్ అల్-హజ్రీ పర్యవేక్షణలో ఈ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా 5 ట్రక్కులను తొలగించారు. అనేక వాహనాలపై నోటీసులను అతికించినట్లు, ఈ వాహనాలను తొలగిస్తే ఎలాంటి చర్యలు తీసుకోబోమని అధికారులు అందులో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com