ఒమన్‌లో ప్రారంభమైన మౌంటెన్ రోడ్

- December 27, 2023 , by Maagulf
ఒమన్‌లో ప్రారంభమైన మౌంటెన్ రోడ్

మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ మెయింటెనెన్స్ పనులు పూర్తి చేసిన అల్ అమెరత్-బౌషర్ రహదారిని బుధవారం నుండి పునఃప్రారంభమైంది. ఈ మేరకు మునిసిపాలిటీ ప్రకటించింది. “మౌంటైన్ రోడ్ (అల్ అమెరత్-బౌషర్) లేన్‌లు శాశ్వత ప్రాతిపదికన సిద్ధమయ్యాయి. ట్రాఫిక్‌ కోసం రెండు వైపుల బుధవారం ఉదయం 5 గంటలకు ప్రారంభం అయింది. అందరూ సురక్షితంగా ప్రయాణించాలని మేము కోరుకుంటున్నాము.’’ ఒక ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com