షార్జాలో న్యూఇయర్ వేడుకలపై నిషేధం

- December 27, 2023 , by Maagulf
షార్జాలో న్యూఇయర్ వేడుకలపై నిషేధం

యూఏఈ: షార్జాలో ఈ నూతన సంవత్సర వేడుకలను నిషేధించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి పోలీసులు ప్రకటించారు.  యుద్ధంలో దెబ్బతిన్న గాజాలో పాలస్తీనియన్లకు సంఘీభావం తెలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.  నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అన్ని సంస్థలు మరియు వ్యక్తులు సహకరించాలని పోలీసులు పిలుపునిచ్చారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com