7వవారం క్యాంపింగ్ సీజన్ విజేతలకు సత్కారం
- January 07, 2024
బహ్రెయిన్: 2023-2024 క్యాంపింగ్ సీజన్‌కు సంబంధించి డిప్యూటీ గవర్నర్ బ్రిగేడియర్ హమద్ మహ్మద్ అల్ ఖయాత్ హిస్ హైనెస్ సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలీ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా సమక్షంలో క్యాంపింగ్ సీజన్‌లోని 7వ వారంలో బెస్ట్ క్యాంప్ అవార్డు విజేతలను సత్కరించారు. ఈ సందర్భంగా భద్రత మరియు పర్యావరణ పరిరక్షణ నియమాలను పాటించాలని శిబిరాల్లో అవగాహన పెంచిన చొరవకు దక్షిణాది గవర్నర్ హెచ్‌హెచ్ షేక్ నాజర్‌కు తన కృతజ్ఞతలు తెలిపారు. క్యాంపింగ్ సీజన్ విజయవంతం కావాలనే హిస్ హైనెస్ కోరికను ప్రతిబింబిస్తూ.. క్యాంపర్‌ల నుండి అవార్డుకు మంచి ఆదరణ లభించినందున సీజన్ ముగిసే ఫిబ్రవరి 29 వరకు ప్రతి వారం అవార్డు కొనసాగుతుందని తెలిపారు. అయితే, క్యాంపింగ్ అవార్డు కోసం రిజిస్ట్రేషన్ కోసం సదరన్ గవర్నరేట్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం పార్టిసిపేషన్ ఫారమ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







