సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై నిషేధం: అజ్మాన్
- January 14, 2024
యూఏఈ: జనవరి 2024 నుండి ఎమిరేట్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్‌ల వాడకంపై నిషేధాన్ని విధించినట్టు అజ్మాన్ ప్రకటించింది. ఎమిరేట్‌లోని అన్ని షాపింగ్ సెంటర్లు, సేల్స్ అవుట్లెట్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్‌లను ఉపయోగించడాన్ని నిషేధించినట్లు సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో అజ్మాన్ మునిసిపాలిటీ ప్రకటించింది. ఈ నిర్ణయం జనవరి 2024 నుండి అమలులోకి వచ్చిందని తెలిపింది. రాష్ట్ర మార్కెట్లలో సింగిల్ యూజ్ ఉత్పత్తుల నియంత్రణకు సంబంధించి 2022 సంవత్సరపు మంత్రివర్గ నిర్ణయం సంఖ్య (380) ప్రకారం.. సమగ్ర వ్యర్థ పదార్థాల నిర్వహణకు సంబంధించిన 2018 సంవత్సరపు ఫెడరల్ లా నంబర్ (2)కి అనుగుణంగా చట్టం చేసినట్టు వివరించింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!