అధ్యక్ష రేసు నుంచి ఇండో అమెరికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి ఔట్

- January 16, 2024 , by Maagulf
అధ్యక్ష రేసు నుంచి ఇండో అమెరికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి ఔట్

అమెరికా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2024 అమెరికా అధ్యక్ష రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి తాజాగా ప్రకటించారు.

అయోవా ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన కనబరచడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో వివేక్‌ 7.7శాతం ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. అయితే అయోవా ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించి తన సత్తా చాటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com