బహ్రెయిన్ రోడ్లపై సిగరేట్ వేస్తే BD300 జరిమానా
- January 17, 2024
బహ్రెయిన్: బహ్రెయిన్ రోడ్లపై సిగరెట్ పారవేస్తే భారీ జరిమానా విధించనున్నారు. రోడ్ల పై సిగరెట్లను పారవేసే వారికి BD300 వరకు జరిమానాను అమలు చేస్తున్నట్లు నార్తర్న్ మునిసిపాలిటీ ప్రకటించింది. నివాసితుల కోసం పరిశుభ్రమైన, మరింత సురక్షితమైన వాతావరణాన్ని పెంపొందించే లక్ష్యంతో విస్తృత ప్రచారంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. సిగరెట్ చెత్తకు జరిమానా విధించే నిర్ణయం ప్రజల నుండి గణనీయమైన మద్దతు వచ్చిందన్నారు. నివాసితులందరికీ పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందజేసేందుకు.. సమాజాన్ని ప్రభావితం చేసే ఇతర పౌర సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని నార్తర్న్ మునిసిపాలిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







