దుబాయ్ వీసాలు: పిల్లలకు కొత్త కాల్ సెంటర్
- January 21, 2024
దుబాయ్: దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ (GDRFA) ఇటీవల తన కాల్ సెంటర్ సర్వీస్ లో 7 - 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఇమ్మిగ్రేషన్ అధికారులతో ఇంటరాక్ట్ అయ్యే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. వీసాలు, పాస్‌పోర్ట్ పునరుద్ధరణ మరియు ప్రయాణ విధానాల గురించి వారు ప్రశ్నలు అడగే అవకాశం ఉంటుంది. "పిల్లలతో ఇంటరాక్ట్ చేయడం వల్ల వారి ఆలోచనలను పొందడం కూడా మాకు సహాయపడుతుంది. మేము మా సేవలను ఎలా మరింత మెరుగుపరుచుకోవచ్చు." అని GDRFAలో కస్టమర్ వెల్బీయింగ్ విభాగం హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ ఖలీల్ మొహమ్మద్ తెలిపారు. పిల్లల కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (DXB) టెర్మినల్స్‌లో ప్రత్యేక పిల్లల పాస్‌పోర్ట్ నియంత్రణ కౌంటర్లు 'హాట్‌లైన్'ని ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. పిల్లలు అదే టోల్-ఫ్రీ అమెర్ కాల్ సెంటర్‌కు 8005111 (యూఏఈ ఉన్నట్లయితే) మరియు +971 4 313-9999 (దేశం వెలుపల)కి కాల్ చేయవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!