బిగ్ టికెట్ ర్యాఫిల్ డ్రా.. యూఏఈ ప్రవాసుడికి Dh15 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్
- February 04, 2024
యూఏఈ: బిగ్ టికెట్ యొక్క ర్యాఫిల్ డ్రాతో Dh15 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్‌ని యూఏఈ ప్రవాసుడు రాజీవ్ అరిక్కట్ గెలుచుకున్నారు. అల్ ఐన్ నివాసి అయిన రాజీవ్ 260వ సిరీస్‌లో రాజీవ్ అదృష్ట విజేతగా నిలిచాడు. “నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నేను గొప్ప బహుమతిని గెలుస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఇది నిజంగా ఒక కల." అని అతడు సంతోషం వ్యక్తం చేశారు. తాను మూడు సంవత్సరాల క్రితం తన మొదటి టిక్కెట్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. రాజీవ్ కు భార్య, ఐదు మరియు ఎనిమిది సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను ప్రస్తుతం ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్‌మెన్‌గా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్‌లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం







