కలబందతో డయాబెటిక్ పేషెంట్లకు అది సాధ్యమేనా.?
- February 10, 2024
కలబందను నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్‌గా అభివర్ణిస్తుంటారు. అలాగే, పలు రకాల మెడిసెన్స్లోనూ కలబందను విరివిగా వాడుతుంటారు.
అయితే, తాజాగా డయాబెటిక్ పేషెంట్లకు కలబంద ఓ వరంగా చెబుతున్నారు. తాజా అధ్యయనాల్లో వెల్లడైన విషయమేంటంటే, షుగర్ వ్యాధిగ్రస్తులకు దెబ్బలు తగిలినా.. ఒంటి మీద ఎక్కడ పుండు ఏర్పడినా తొందరగా తగ్గదు.
కానీ, కలబందతో ఆయా దెబ్బలకు, పుండ్లకు చెక్ పెట్టొచ్చని తేలింది. కేవలం డయాబెటిక్ పేషెంట్ల పైనే ఈ ప్రయోగం చేశారట. దాదాపు 90 శాతం మంచి ఫలితం వచ్చిందని సర్వేలు చెబుతున్నాయ్.
సో, ఇకపై డయాబెటిక్ పేషెంట్లు దీర్ఘకాలిక పుండుతో బాధపడే అవకాశం లేదనే చెప్పొచ్చేమో. అలాగే, డయాబెటిక్ పేషెంట్లకు అనుకోకుండా ఏమైనా గాయాలైనా వాటిని మాన్చే శక్తి కలబందకు వున్నట్లు తేలింది.
త్వరలోనే మరింత ప్రయోగాత్మకంగా కలబందతో కూడిన మెడిసెన్ని డయాబెటిక్ పేషెంట్లకు అందుబాటులోకి తీసుకురానున్నారనీ తెలుస్తోంది. సో, డయాబెటిక్ పేషెంట్లు కాని గాయాలతో ఆయా అవయవాలను తొలగించుకోవాల్సిన అవసరం ఇకపై తగ్గే అవకాశాలున్నాయన్న మాట.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







