రోజూ ఒక లవంగా తింటే.. ఆ సమస్యలన్నీ దూరమవుతాయా.?
- February 15, 2024మసాలా సామాగ్రిలో లవంగాలది అతి ముఖ్యమైన స్థానం. అయితే లవంగాలు కేవలం మసాలా ఐటెం మాత్రమే కాదండోయ్. ఎన్నో దీర్ఘ కాలిక వ్యాధులను తగ్గించే మందుల్లో వాడుతుంటారు లవంగాల్ని. ఆయుర్వేదంలోనూ లవంగాలకు ప్రత్యేకమైన స్థానం వుంది.
అయితే, మసాలా పరంగా అప్పుడప్పుడూ మాత్రమే లవంగాల్ని వాడుతుంటాం. కానీ, ప్రతీరోజూ ఓ పచ్చి లవంగాని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
లవంగాల్లో వుండే ఇన్ఫ్లామేటరీస్ బరువు తగ్గించేందుకు ఉపయోగపడతాయ్.
అంతేకాదు, లవంగాల్లో వుండే, ఒక ప్రత్యేకమైన ఎంజైమ్.. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు తోడ్పడుతుంది.
క్రమం తప్పకుండా లవంగాలు తినే వారికి మలబద్ధకం సమస్య రానే రాదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, పచ్చి లవంగాని పంటి కింది వుంచి రోజంతా చప్పరిస్తే.. నోటి దుర్వాసన రాకుండా వుంటుంది.
అలాగే ఎటువంటి దంత సమస్యలైనా దూరమైపోతాయని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- బార్కాలో కార్మికుల వసతికి ‘అల్ మస్కాన్ విలేజ్’
- దుబాయ్‌లో చిన్న ఫ్లాట్లకు పెరుగుతున్న డిమాండ్..!