9 మిలియన్లు దాటిన ట్రాఫిక్ నోటీసులు.. ప్రమాదాల్లో 296 మృతి
- March 01, 2024
కువైట్: కువైట్లో ట్రాఫిక్ ఉల్లంఘన నోటీసులు తొమ్మిది మిలియన్లకు చేరుకున్నాయని, అదే సమయంలో 2023లో 296 మంది ప్రమాదాల్లో మరణించారని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏకీకృత గల్ఫ్ ట్రాఫిక్ వీక్ 2024లో ఈ మేరకు పేర్కొన్నారు. డైరెక్టర్ బ్రిగేడియర్ నవాఫ్ అల్-హయాన్ మాట్లాడుతూ.. స్పీడ్ పరిమితిని మించినందుకు నాలుగు మిలియన్లకు పైగా నోటీసులు, రెడ్ లైట్ దాటినందుకు 850,000 కంటే ఎక్కువ, సీట్ బెల్ట్ ధరించనందుకు 300,000 కంటే ఎక్కువ , మరియు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించినందుకు 185,000 కంటే ఎక్కువ నోటీసులను జారీ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









