ఈదురు గాలులతో కూడిన వర్షం : హైదరాబాద్
- June 03, 2016
నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. చైతన్యపురి, కొత్తపేట, దిల్సుఖ్నగర్, ఆర్కేపురం, సరూర్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, మాదాపూర్ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వాన మొదలైంది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురస్తుండటంతో పలుచోట్ల ఫ్లెక్సీలు విరిగిపోయాయి. వర్షం వల్ల పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









