వరుస పేలుళ్ల తో దద్దరిల్లిన బాగ్దాద్‌

- June 04, 2016 , by Maagulf

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ శనివారం బాంబు దాడులతో దద్ధరిల్లింది. పోలీసు చెక్‌పాయింట్‌, రెస్టారెంట్‌, రెండు ప్రధాన మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోగా, 40 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com