మళ్లీ నాగార్జున మల్లీ స్టారర్.! ఈ సారి ప్లాన్ వేరే.!
- April 15, 2024
కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటాడు. అలాగే కొత్త డైరెక్టర్లు ఎంతో మంది నాగార్జున ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
అలాగే మల్టీ స్టారర్ సినిమాలకూ నాగార్జున పెట్టింది పేరు. రీసెంట్‌గా కూడా ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటించాడు. అదే ‘నా సామిరంగ’.
రాజ్ తరుణ్, అల్లరి నరేష్ ఈ సినిమాలో నాగ్‌తో కలిసి నటించారు. కాగా, ఇప్పుడు మళ్లీ ఇంకో మల్టీ స్టారర్‌కి నాగ్ సిద్ధమవుతున్నాడట.
అయితే, వివరాలు పూర్తిగా తెలీదు కానీ, ఈ సారి సీనియర్ హీరోలతో కలిసి పని చేయాలనుకుంటున్నాడట నాగార్జున.
ఆ దిశగా ఆల్రెడీ తన కసరత్తులు మొదలెట్టేశాడట. ఓ స్టార్ హీరోని ఒప్పించేందుకు మంతనాలు చేస్తున్నాడట తెర వెనక నాగార్జున.
ఓ కొత్త డైరెక్టర్ ఈ మల్టీ స్టారర్‌కి దర్శకత్వం వహించబోతున్నాడట. ఆ డైరెక్టర్ ఎవరు.? ఈ ప్రాజెక్ట్‌లో నటించబోయే ఆ స్టార్ హీరో ఎవరు.? తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?