ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- April 19, 2024
దుబాయ్ : విమాన సర్వీసులు రీషెడ్యూల్ చేసినట్టు ఫ్లైదుబాయ్ ప్రకటించింది. మంగళవారం దుబాయ్ ఇంటర్నేషనల్ (డిఎక్స్‌బి) విమానాశ్రయంలో భారీ వరదలు సంభవించిన తరువాత పలు విమానాలను రద్దు చేసినట్లు, వాటిని శుక్రవారం నాటికి రీ షెడ్యూల్ చేసినట్లు ఫ్లైదుబాయ్ తెలిపింది. ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమాన సర్వీసుల స్థితిని తనిఖీ చేయాలని కోరింది. ప్రయాణీకుల ప్రయాణ షెడ్యూల్‌లకు ఏదైనా అంతరాయాన్ని తగ్గించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని, కలిగిన అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నట్టు ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. ఈ వారం రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో దుబాయ్‌లోని 1,244 విమాన సర్వీసులను రద్దు చేసారు.
తాజా వార్తలు
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!
- 14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- యూఏఈలో తొలి లైసెన్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్..!!
- ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..







