తమన్నా ఓ వైపు అలా.! ఇంకోవైపు ఇలా.!
- April 24, 2024
మిల్కీ బ్యూటీ తమన్నా షెడ్యూల్స్ చాలా చాలా బిజీగా వున్నాయ్. ప్రస్తుతం తమన్నా చేతిలో నాలుగైదు ప్రాజెక్ట్లున్నాయ్. ఈ నాలుగింటిలో రెండు ప్రాజెక్టులు డిఫరెంట్ జోనర్.
ఇంతవరకూ తమన్నా అంటే కేవలం గ్లామర్ డాళ్‌గానే తెలుసు. కానీ, ఇకపై తమన్నాని భయపెట్టే పాత్రల్లోనూ చూడబోతున్నాం.
‘ఓదెల 2’ అనే సినిమాలో తమన్నా నాగసాధువు పాత్రలో కనిపించబోతోంది. ఈ పాత్రలో కాస్త డీగ్లామరస్‌గా కనిపిస్తూనే ఏదో మ్యాజిక్స్ చేయబోతోంది.
అలాగే, తమిళ ప్రముఖ డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వంలో రూపొందబోతున్న ‘అరుణ్మలై 4’ సినిమాలోనూ తమన్నా నటిస్తోంది. ఈ సినిమాని తెలుగులో ‘బ్యాక్’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో అయితే కంప్లీట్‌గా హారర్ పాత్రలో తమన్నా కనిపించబోతోంది.
అన్నట్లు ఈ సినిమాలో తమన్నాతో పాటూ, రాశీఖన్నా కూడా నటిస్తోంది. ఇద్దరూ ఓ వైపు భయపెడుతూనే మరోవైపు అందాల ఆరబోతతోనూ అభిమానుల్ని కిర్రాకెత్తిస్తున్నారు ఈ సినిమాలో.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!