ఈ నెల 10 వ తేదీన జరిగే రక్తదాన శిభిరంలో పాల్గొనండి
- June 07, 2016
మనామా : ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ ( ICRF ) ఆధ్వర్యంలో భారత రాయబార కార్యాలయంలో బహరేన్, ఒక రక్త దాన శిభిరం జూన్ 10 వ తేదీ ఉదయం 7:45 గంటల నుండి మధ్యహ్నం 12 గంటల వరకు నిర్వహించనుంది. రవాణా బారేన్ వివిధ ప్రాంతాల నుంచి ఏర్పాటు చేయబడుతుంది.ఈ కార్యక్రమమంలో నమోదు మరియు రవాణా కొరకు ముందుగానే ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ కు ఫోన్ చేయండి. 39461746 / 39682974 / 39627219 / 32228424 / 33717421 .
తాజా వార్తలు
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!







