ఈ నెల 10 వ తేదీన జరిగే రక్తదాన శిభిరంలో పాల్గొనండి

- June 07, 2016 , by Maagulf
ఈ నెల 10 వ తేదీన జరిగే రక్తదాన శిభిరంలో పాల్గొనండి

మనామా : ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ ( ICRF ) ఆధ్వర్యంలో    భారత రాయబార కార్యాలయంలో బహరేన్, ఒక  రక్త దాన శిభిరం  జూన్ 10 వ తేదీ  ఉదయం  7:45 గంటల నుండి మధ్యహ్నం 12 గంటల వరకు నిర్వహించనుంది. రవాణా బారేన్ వివిధ ప్రాంతాల నుంచి ఏర్పాటు చేయబడుతుంది.ఈ కార్యక్రమమంలో నమోదు మరియు రవాణా కొరకు ముందుగానే ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ కు ఫోన్ చేయండి.  39461746 / 39682974 / 39627219 / 32228424 / 33717421 .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com