UNHCR కోసం ఖతార్ ఎయిర్వేస్ ఉదారత..!
- April 30, 2024
దోహా: శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి హైకమిషనర్ (UNHCR) ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సహాయక వస్తువులను రవాణా చేయడంలో సహాయం చేయడానికి ఖతార్ ఎయిర్వేస్ తో ఉన్న భాగస్వామ్యాన్ని మరో రెండేళ్లపాటు పొడిగించడానికి నిర్ణయించాయి. ఈ మేరకు దోహాలో సంతకం జరిగాయి.ఈ ఒప్పందం 2025 వరకు అమలులో ఉంటుంది. అవసరమైన వారికి అవసరమైన సహాయ సామాగ్రి డెలివరీ చేయడంలో సహాయం చేయడానికి ఖతార్ ఎయిర్వేస్ UNHCRకి 400 టన్నుల ఉచిత టన్నులను అందజేస్తుందని ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బదర్ మొహమ్మద్ అల్ మీర్ ప్రకటించారు.
తాజా వార్తలు
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ
- ఏపీ కి గ్లోబల్ పౌర్హౌస్ అన్న నారా లోకేష్
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!







