మహిళ,చిన్నారిని ఎయిర్‌లిఫ్ట్ చేసిన ఎయిర్ ఫోర్స్
- May 25, 2024
మస్కట్: ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఖాసబ్ నుండి మస్కట్ వరకు ఒక మహిళ, చిన్నారిని వైద్య తరలింపు ఆపరేషన్ నిర్వహించింది. ఓమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ తన హెలికాప్టర్ ద్వారా ఒక మహిళ, ఒక చిన్నారిని ఎమర్జెన్నీ చికిత్స కోసం తరలింపు ప్రక్రియను నిర్వహించింది. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నందున అవసరమైన ప్రత్యేక చికిత్సను పొందేందుకు ముసందమ్ గవర్నరేట్‌లోని విలాయత్ ఆఫ్ ఖాసబ్ నుండి మస్కట్ గవర్నరేట్‌లోని రాయల్ హాస్పిటల్‌కు తరలించారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..