అన్ని రకాల గ్లైడింగ్, లైట్ స్పోర్ట్ కార్యకలాపాలపై నిషేధం
- May 29, 2024
కువైట్: లైట్ స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ లేదా గ్లైడింగ్ యాక్టివిటీస్‌ని కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిషేధించింది. కువైట్ గగనతలాన్ని కాపాడేందుకు లైసెన్స్ లేదా లైసెన్స్ లేని అన్ని రకాల విమాన కార్యకలాపాలను నిలిపివేయాలని పిలుపునిచ్చింది. కువైట్ పౌర విమానయాన అధికారులు ఈ సర్క్యులర్ తేదీకి ముందు జారీ చేసిన ఏదైనా మినహాయింపు లేదా తాత్కాలిక అనుమతి ఇకపై చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. ఏవియేషన్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ప్రచురించిన విధంగా అవసరమైన లైసెన్స్‌లను పొందడానికి వినియోగదారులందరూ కువైట్ పౌర విమానయాన భద్రతా నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!