బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. దొరికి ఫ్లైట్ అటెండెంట్
- June 01, 2024
మస్కట్: 960 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సిబ్బందిని కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. మంగళవారం నాడు మస్కట్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఐఎక్స్714 విమానంలో సురభి ఖాతున్ అనే ఫ్లైట్ అటెండెంట్ కన్నూర్ వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. తనిఖీల అనంతరం ఆమె వద్ద నుంచి 960 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె పురీషనాళంలో బంగారం పేస్ట్ రూపంలో దాచినట్లు అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!