సెంట్రల్ జెడ్డాలో కుప్పకూలిన 5 అంతస్థుల భవనం
- June 01, 2024
జెడ్డా: జెడ్డాలో ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని భద్రతా అధికారులు రక్షించారు. ఈ ప్రమాదంలో సెంట్రల్ జెడ్డాలోని అల్-ఫైసాలియా జిల్లాలో 5 అంతస్తుల్లోని 13 అపార్ట్మెంట్లు దెబ్బతిన్నాయి. చిక్కుకున్న వ్యక్తులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. భవనం సెల్లార్ లో నిర్వహణ పనులు కూలిపోవడానికి కారణమయ్యాయి. కూలిన భవనంలో విదేశీ మరియు సౌదీ కుటుంబాలు నివసిస్తున్నాయి.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!